Manasa కృష్ణ భక్తి✓ Verified
@manasa.bhakti.telugu
రాధే రాధే అందరికీ 🙏🏽 శ్రీ గురు చరణకమలేభ్యో నమః నా పేరు మానస. భాగవత ధర్మాన్ని మా గురువు గారు పరమపూజ్య జగద్గురు శ్రీ కృష్ణ బలరామ స్వామీజీ ప్రభుపాదులవారి ఆధ్వర్యం లో అభ్యాసం చేస్తున్నాను. శ్రీమద్భాగవతం సకల శాస్త్రాల యొక్క సారము. కృష్ణ భక్తి ఈ జీవితం యొక్క పరమ కర్తవ్యము. అందుకే నేను నేర్చుకుంటున్న దివ్య జ్ఞానాన్ని మా గురువుగారి కృప ద్వారా పంచుకుంటున్నాను. మీకు నా మార్గం గురించి, నా గురువు గారి గురించి ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తే www.krsna.org లేదా @bhagavatdharmasamaj ఛానెల్ ను తప్పక చూడండి నేను పంచుకున్న ఙ్ఞానం సరైనది ఐతే అది మా గురువు గారి కృప, పొరపాటున నేను తప్పుగా ఏదైనా మాట్లాడితే, అది నా పొరపాటు మాత్రమే. అందుకే ఆ పక్షం లో మా గురువు గారి నుంచి ఇంకా జనం అందరి నుంచి క్షమాపణ కోరుకుంటాను. సర్వే జన సుఖినోభవంతు🙏🏽 కలి యుగ మహామంత్రం: ------------------------------------ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే నా వీడియోలు తప్పక చూడాలి అనుకుంటే, యూట్యూబ్ లో సబ్స్క్రయిబ్ చేసుకోడం మర్చిపోకండి :-)
Format
Type
/api/banner/UC-cLZep4ILccYxZRtyUvnYg?format=webpChannel Info
- Joined
- Aug 13, 2023
Download Manasa కృష్ణ భక్తి's YouTube Banner
Use banner.yt to download Manasa కృష్ణ భక్తి's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.
Simply use the URL /api/banner/UC-cLZep4ILccYxZRtyUvnYg to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.