Telugu Quran
@teluguquran
తెలుగు ఖుర్ఆన్ ఛానల్ లో పవిత్ర ఖుర్ఆన్ ను తెలుగు లిపి అరబీ ఉచారణ తో పాటు సులభంగా చదవడానికి స్పష్టమైన తెలుగు అర్థంతో అందిస్తున్నాం. ఖుర్ఆన్‌ను సరైన ఉచ్చారణతో చదవడం నేర్చుకోవాలనుకునే వారికి మరియు దాని అర్థాన్ని తెలుగులో తెలుసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఛానల్‌లో మీరు చూడగల విషయాలు: • ఖుర్ఆన్ ను తెలుగు లిపి అరబీ ఉచారణ లో చదవచ్చు. • ఖుర్ఆన్ ఆయతు ల తెలుగు అర్థం • ఇస్లామిక్ దుఆలు • ఇస్లామిక్ జ్ఞానం • జీవితానికి ఉపయోగపడే నైతిక బోధనలు ఖుర్ఆన్‌ను చదవడం, అర్థం చేసుకోవడం మరియు జీవితంలో అమలు చేయడం కోసం ఈ ఛానల్ రూపొందించబడింది. ఈ ఛానల్ లక్ష్యం ఖుర్ఆన్ సందేశాన్ని తెలుగు లో ప్రతి ఒక్కరికీ సులభంగా అర్థమయ్యేలా అందించడం. మీరు ఖుర్ఆన్ సందేశాన్ని తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌ను Subscribe చేసి వీడియోలను షేర్ చేయండి.
Format
Type
/api/banner/UC0rHZX9nqYNW_3r5dIWG-Jg?format=webpChannel Info
- Country
- IN
- Joined
- Feb 19, 2021
- Keywords
- "teluguloquran""teluguquran""qurantelugu""teluguquranvideos"
Download Telugu Quran's YouTube Banner
Use banner.yt to download Telugu Quran's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.
Simply use the URL /api/banner/UC0rHZX9nqYNW_3r5dIWG-Jg to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.