NIHAL lADIES FASHION

NIHAL lADIES FASHION

@nihalladiesfashion

30.2K subscribers762 videos7.9M views

హాయ్ అండి నా పేరు దివ్య. టైలరింగ్ లో చిన్నగా మొదలు పెట్టిన నా ప్రయాణంఈ రోజు బోటేక్ నడిపించే అంతా స్థాయికీ చేర్చింది . ఇది అంతా ఈజీ కాదు. ఎన్నో వడిదుడుకులు ఎదురుకున్నాను. ఈ ఛానల్ పెట్టడానికి కారణం నా అనుభవాలు మరియు సమాజానికి ఎంతోకొంత ఉపయోగపడే నాకు తెలిసిన టైలరింగ్ వీడియోస్ చేద్దామని పెట్టాను. ఎన్నో చానెల్స్ ఉండవచ్చు, టైలరింగ్ గురించి కానీ అందరికి అన్ని వీడియోస్ అర్ధం కావు కదా. అలాగే నా వీడియోస్ కూడా కొంతమందికైనా ఉపయోగ పడతాయి ఆకుంటున్నాను. మ షాపులో ప్రతి ఒక్క మోడల్ స్టిచ్చింగ్ చేస్తాము. ప్రతి ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నా అనుభవాలు, టిప్స్, అన్ని మీతో పంచుకుంటారు. అందరిని సపోర్ట్ చేస్తున్నాటే నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. 🙏

NIHAL lADIES FASHION YouTube Banner

Format

Type

/api/banner/UC8NF64bmnmLtwsze4aTrYZQ?format=webp
Download WEBP

Channel Info

Country
IN
Joined
Sep 27, 2019
Keywords
"Ladiesfashion"FAHIONS"TAILORINGFASHIONS""Ladiesfashion""Nihalfashion"Tailoring

Download NIHAL lADIES FASHION's YouTube Banner

Use banner.yt to download NIHAL lADIES FASHION's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.

Simply use the URL /api/banner/UC8NF64bmnmLtwsze4aTrYZQ to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.