FAKTout
@faktoutmedia
0% paid or sponsored videos. Truth gets louder when sponsors disappear. ఈ channelలోsponsored videos ఉండవు. మా మీద ఎవరి influence లేకపోవడంతో వాస్తవాలు independent గా చెప్పగలుగుతాము ఈ ఛానల్‌లో రెండు రకాల వీడియోలు: 1 Social Cause వీడియోలు A సమాజం మంచికోసం పనిచేసే వ్యక్తులు, సంస్థలు B Thought-provoking ideas C వాస్తవాలను చూపిస్తూ ప్రజల్లో awareness create చేయడం 2 FAKTout.com ఏ వస్తువు అయినా మధ్యవర్తులు లేకుండా factories, farmers, importers నుండి నేరుగా కొనుగోలు చేసే అవకాశం కల్పించడానికి FAKTout.com నిర్మిస్తున్నాము. మేమే sellersని కలసి quality check చేసి వీడియోలు చేస్తాము A Products ఎలా తయారవుతాయి (ఉదా: జీడిపప్పు) B Quality ఎలా తెలుసుకోవాలి Questions? A ఈ ఛానల్ ఎలా నడుస్తుంది? FAKTout.com నుండి వచ్చే ఆదాయంతో B ఎందుకు ఇదంతా? ఇంటర్నెట్‌లోని misinformationని ఎదుర్కొని, ప్రజలకు వాస్తవాలు చెప్పడం. అలాగే ఉత్తమ quality productsను తక్కువ ధరలకు అందించడం C సమాజ సేవ కోసమేనా? కాదు—సమస్యలు solve చేస్తూ, ఎవరినీ మోసం చేయకుండా నిజాయితీగా కొంత సంపాదించడమే Subscribe to our channel.
Format
Type
/api/banner/UCAWUGnLEPHj6Op83jfxP9Og?format=webpChannel Info
- Country
- IN
- Joined
- Oct 22, 2025
Download FAKTout's YouTube Banner
Use banner.yt to download FAKTout's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.
Simply use the URL /api/banner/UCAWUGnLEPHj6Op83jfxP9Og to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.