Sathyanarayana goud Mandhugula

Sathyanarayana goud Mandhugula

@sathyanarayanagoudmandhugu7958

84.3K subscribers1.4K videos51.7M views

గౌడ్ అన్నలకు కల్లు ప్రియులకు 🙏 తెలుగు రాష్ట్రాల గౌడ సోదరులకు మనవి మనం మన కుల వృత్తిని అంతరించి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది మనకు సాధ్యం అయ్యేనంత వరకు మన గౌడ కులస్తులను షాప్ లల్లో పని చేసే వాళ్ళను బతుకుదెరువు కోసం ఊరు వదిలి వెళ్ళే వాళ్ళను ఇంకా ఎంతో మంది షాప్స్ ల్లో & కీరాణం గుమస్థలు గా మారిన వాళ్ళను మన కుల వృత్తి గొప్పదనం తెలియ చెప్పి మన వృత్తి చేసుకొని హాయిగా వాళ్ళ కుటుంబాలను పోషించుకునేలా చేద్దాం మన వృత్తి ద్వారా ఎంతో ప్రయోజనం పొందటానికి నా వంతు కృషి నేను చేస్తాను ఎలా అంటే మన వృత్తిలో వుండే కష్టాలు నష్టాలు వాటి పరిష్కారాలు నేను 30 సంవత్సరాలుగా నేర్చుకున్న విషయాలను సులభంగా మన వృత్తిలో ఎలా రాణించాలో చూపిస్తాను తద్వారా మరికొందరు గౌడ్స్ పని నేర్చుకొని మరెంతో మందికి నేర్పించి. ఎంతోమంది కస్టమర్స్ కి మంచి కల్లు అందించి ఆదాయం పెంచుకోవాలని నా కోరిక దానికి మన కులస్థుల అందరి సహకారం మరియు కల్లు ప్రియుల సహకారం కోరుతున్నాను 🙏 జై గౌడ్ 🌴🌴🌴 నక్కలపల్లి గ్రామం వరంగల్ జిల్లా అన్నయ్యలు దయచేసి కల్లుకొసం ఫోన్ చేయకండి🙏 గౌడ్స్ ఐతే ఏమైనా డౌట్స్ వుంటే what's up లో మెసేజ్ చేయండి 9849719097

Sathyanarayana goud Mandhugula YouTube Banner

Format

Type

/api/banner/UCIyraVgBtTYL3VbrMN6xIbw?format=webp
Download WEBP

Channel Info

Joined
Dec 12, 2020

Download Sathyanarayana goud Mandhugula's YouTube Banner

Use banner.yt to download Sathyanarayana goud Mandhugula's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.

Simply use the URL /api/banner/UCIyraVgBtTYL3VbrMN6xIbw to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.