అహం కమలానందనాథ
@అహంకమలనందనథ
నేను కమలానందనాధ . శ్రీక్రమ పూర్ణ దీక్షితుడను మరియు సింహీ అపరాజితా మహా మంత్రాలయ వ్యవస్థాపకుడను . మంత్రశాస్త్రం లో ఆమ్నాయం మాత్రమే కాకుండా శాబరీ , చేటీ , కుట్టి , కొండ విద్యలు కూడా ఉన్నాయి వాటిల్లో సరళంగా కొన్ని అసాధారణంగా కొన్ని చెప్పబడ్డాయి . సింహీ అపరాజితా మహా మంత్రాలయం ఛానెల్ చాలా విలువలతో కూడిన విభాగం కనుక చాలామంది అడిగిన అనేక విద్యలు అందులో పొందుపరచడానికి అవకాశం లేదు . అందుచేతనే శాస్త్రంలో ఉన్న ప్రకటించదగిన మర్మాన్ని స్పష్టంగా తెలియజేస్తూ మన పూర్వులు మనకు అందించియున్న విద్యల సారాన్ని మీకు నిస్సంశయంగా తెలియపరచడానికి ఏర్పాటు చేయబడిన సింహీ అపరాజితా మహా మంత్రాలయ అనుబంధ ఛానల్ అహం కమలానందనాధ . ఈ ఛానల్ లో నేను చెప్పాలనుకున్న అంశాలను స్పష్టంగా , ఏ భయమూ లేకుండా మీకు తెలియపరచి శాస్త్ర సాధకులకు మంచి మార్గదర్శకుడను అవుతానని మీకు హామీ ఇస్తూ .... అహం కమలానందనాథ
Format
Type
/api/banner/UCJoe2oAlvLLA8jG60ASlY0A?format=webpChannel Info
- Country
- IN
- Joined
- Jul 20, 2024
- Keywords
- TANTAMMANTRASASTRAM"TELUGUMANTRAS"KAMALANANDANADHAKAMALANANDANATHAPRAYOGAM"SABARIVIDYALU""SHABARI
Download అహం కమలానందనాథ 's YouTube Banner
Use banner.yt to download అహం కమలానందనాథ 's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.
Simply use the URL /api/banner/UCJoe2oAlvLLA8jG60ASlY0A to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.