శబరిమల UPDATES
@sabarimalaupdates
స్వామియే శరణమయ్యప్ప అందరికీ నమస్కారం అండి నా ఛానల్ లో శబరిమల అయ్యప్ప స్వామి వారి ప్రతిరోజు అప్డేట్స్ అయితే పెడుతుంటాను అలాగే అప్పుడప్పుడు లైవ్ కూడా పెడతాను మరియు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి టికెట్స్ వి వివరాలు ట్రావెల్స్ వివరాలు అలాగే ఇక్కడ ఉన్న భక్తులు రద్దీ గురించి అలాగే పాదయాత్ర చేసి వచ్చే భక్తులకు ఉపయోగపడే వివరాలు స్పాట్ బుకింగ్ వివరాలు దర్శనం వివరాలు ప్రతి నా ప్రతిదీ నా ఛానల్ లో ఉంటాది. మీకు అందరికీ ఉపయోగపడుతుందని ఈ ఛానల్ అయితే మొదలుపెట్టాను మీకు నా ఛానల్ నచ్చినట్లైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అయితే పూర్తిగా చూడండి మీకు వీడియో నచ్చినట్లైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి స్వామియే శరణమయ్యప్ప అలాగే ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు స్వామివారి యొక్క ఆలయ వివరాలు అయితే చెప్తానండి నా ఛానల్ లో జాయిన్ అవ్వండి ప్రతి నెల అప్డేట్ చేస్తే ఇస్తాను స్వామి శరణమయ్యప్ప అలాగే నా ఫేస్బుక్ లింకు కూడా పెట్టాను దానిలో అయితే ప్రతిదీ వీడియో తో సహా అప్డేట్ అయితే పెడుతున్నాను ఆ చానల్ కూడా ఫాలో అవ్వండి స్వామి శరణం అయ్యప్ప #shorts #youtubeshorts #viralshorts #ayyappan #ayyapaswamy
Format
Type
/api/banner/UCK7TfttVHUYql46X9sEY_YQ?format=webpChannel Info
- Country
- IN
- Joined
- Nov 17, 2024
- Keywords
- "Sabarimalaupdates""Sabarimalalatestnews""Sabarimalatodayupdate""Sabarimaladarshan
Download శబరిమల UPDATES 's YouTube Banner
Use banner.yt to download శబరిమల UPDATES 's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.
Simply use the URL /api/banner/UCK7TfttVHUYql46X9sEY_YQ to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.