JBLMUSICSTUDIO
@jblmusicstudio1012
అందరికి నమస్కారం!🙏 నేను కేవలం ఒక యూట్యూబర్ గా కాకుండా మీలో ఒకరిగా మన చుట్టూ ఉన్న జీవిత సత్యాలును కళ రూపంలో అందించి మాటల్లో చెప్పలేని భావాలను నా సొంత పాటలు మరియు కధలు & షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కొత్త ఆలోచనలను పరిచయం చేస్తాను. ఆనందంలో బాధలో ఏకాంతంలో మీ పక్కన ఉండే స్నేహితుడిగా నా పాటలు మీకు తోడుంటాయి. మీలో స్ఫూర్తిని మరియు మంచి చెడు గురించి మీరు మీ అభిప్రాయాలను పంచుకునేలా ఒక వేదికను సృష్టించడం నా ఛానల్ లక్ష్యం. నా ప్రయాణంలో తోడుండాలి మీరిచ్చే ప్రోత్సాహం సలహాలు విమర్శలు అన్ని నాకు చాలా ముఖ్యం నాతో చేతులు కలపండి కొత్త ఆలోచనతో కొత్త కథతో కొత్త పాటతో మీ ముందుంటాను ధన్యవాదాలు. Hello! I am not just a YouTuber, but one among you. Through art, I try to present the truths of life around us and express emotions that cannot be put into words—through my original songs, stories, and short films while introducing new ideas. Your support, suggestions, and even criticism mean a lot to me and are very important in my journey.I will come before you with new ideas, new stories, and new songs. Thank you.
Format
Type
/api/banner/UCMbRLcXY16mrOca4Z3pdlFw?format=webpChannel Info
- Country
- IN
- Joined
- Dec 25, 2025
- Keywords
- SONGS"YOUTUBESONGS""TELUGUSONGS""GODSONGS"VIDEOSONGSSHORTFILMSWRITINGS
Download JBLMUSICSTUDIO's YouTube Banner
Use banner.yt to download JBLMUSICSTUDIO's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.
Simply use the URL /api/banner/UCMbRLcXY16mrOca4Z3pdlFw to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.