Vijaya Vlogs
@vijayavlogs_18
నా పేరు విజయ లక్ష్మి. నేను Daffodils High school ల్లో HRD గా,9th,10 th classes కి Telugu teacher గా పని చేస్తున్నాను. నేను ప్రకృతి ప్రేమికురాలిని. నాకు మొక్కలన్నా,జంతువులు, పక్షులన్నా, పిల్లల న్నా చాలా ఇష్టం. చదువు చెప్పడంతో పాటూ నా students తో social awareness programmes కూడా చేయిస్తూ ఉంటాను. నాకు తెలిసిన మొక్కల పెంపకం, వచ్చిన వంటలు,మంచి కథలు, నేను రాసిన కవితలు మొదలైనవి మీతో పంచుకోవాలని, ఈ utube create చేసాను. నా జ్ఞాపకాలు,అనుభవాలు అన్నీ కలిసి ఇదొక అందమైన జ్ఞాపకాల భరిణ ( album) గా నిలిచి ఉంటుందని నా ఆశ! ఆకాంక్ష! Please SUBSCRIBE to my channel. 🙏
Format
Type
/api/banner/UCRJGAJ2Q1wX0dHDHVerH88A?format=webpChannel Info
- Joined
- Apr 4, 2024
Download Vijaya Vlogs's YouTube Banner
Use banner.yt to download Vijaya Vlogs's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.
Simply use the URL /api/banner/UCRJGAJ2Q1wX0dHDHVerH88A to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.