THANDRI SEVA PARICHARYA
@thandrisevaparicharya
Hello friends, అందరికి వందనాలు. ఈ మా తండ్రి సేవా పరిచర్య ఛానల్ ముఖ్య ఉద్దేశం దేవుడు సెలవిచ్చినట్టు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలనే. మా ఈ ప్రయత్నం లో భాగంగా సర్వసృష్టికి సువార్తను ప్రకటించలేక పోయినప్పటికి మా వంతు గా సువార్తను అందించాలని ఆశ పడుతున్నాము. ఇందులో భాగంగా దేవుని కీర్తనలు,దేవుని వాగ్దానాలు, దేవుని మాటలు, bible వాక్యాలు ఇంకా అనేకమంది దైవజనుల విలువైన ప్రసంగాలు అందిస్తాము. కనుక మా ఈ ప్రయత్ననాన్ని మీరు సహకరించి మీయొక్క support ని likes ద్వారా ఇంకా మీ యొక్క విలువైన సలహాలను కామెంట్స్ ద్వారా తెలియజేసి subscribe చేసుకోవడం ద్వారా ఈ ఛానల్ ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ.. మీ .. తండ్రి సేవా పరిచర్య ఛానల్. Thanks to all. God bless you.
Format
Type
/api/banner/UCSZoLvN6_95Pwm2jL3_Zc6Q?format=webpChannel Info
- Country
- IN
- Joined
- Aug 26, 2024
Download THANDRI SEVA PARICHARYA's YouTube Banner
Use banner.yt to download THANDRI SEVA PARICHARYA's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.
Simply use the URL /api/banner/UCSZoLvN6_95Pwm2jL3_Zc6Q to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.