Mi ammayi garu dad
@ammayigaru379ll
ఎంత కష్టం వచ్చినా ఒక్కదానివే నువ్వు ఒక్కదానివే పోరాడాలి? నీ కష్టాలు వచ్చి ఎవరో తీరుస్తారు ఎవరో నీకు హెల్ప్ చేస్తారు అనుకోవడం నీ భ్రమ ఒక్కసారి ఒకే ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో నువ్వు ఎన్ని కష్టాలు పడి ఉంటావు నువ్వు ఎన్ని బాధలు భరించి ఉంటావు ఇప్పుడు ఎందుకు ఓడిపోతున్నావు ఇప్పుడు ఎందుకు బాధ పడుతున్నావు ఇప్పుడు ఎందుకు ఎవరో వచ్చి నీకు హెల్ప్ చేస్తారు అనుకుంటున్నావు ఎవ్వరూ రారు నీ కష్టం ఎప్పుడూ నువ్వే భరించాలి ఆ కష్టంలో నుంచే నిన్ను నువ్వేంటో అర్థం చేసుకోవాలి అంతేకానీ వాళ్లకు వీళ్లకు నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరితో చెప్పొద్దు ఏదో ఒక రోజు నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ నీ వీక్నెస్ గా నిన్ను యూస్ చేసుకుంటారు నీ కష్టం టైంలో వాళ్లు ఇంకా కాకుల్లా నిన్ను పొడుచుకొని తినడానికి ప్రయత్నిస్తారే తప్ప నీ గురించి అసలు ఆలోచించరు అలాంటి వాళ్ల గురించా నువ్వు ఆలోచిస్తున్నావు పిచ్చిదాని లాగా అవసరం లేదు నీ గురించి నువ్వు బ్రతుకు నీ నిజాయితీ ఏంటో నీకు తెలుసు పదిమందికి చెప్పాల్సిన అవసరం లేదు....✍️🫅
Format
Type
/api/banner/UCVPUnopp3eiZlK8-lk4lgyQ?format=webpChannel Info
- Country
- IN
- Joined
- May 17, 2020
- Keywords
- "Teluguvlogs"
Download Mi ammayi garu dad 's YouTube Banner
Use banner.yt to download Mi ammayi garu dad 's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.
Simply use the URL /api/banner/UCVPUnopp3eiZlK8-lk4lgyQ to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.