JESUS SECOND COMING /BRO SOLOMON GS KKLR
@solomonkklr
ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అందరికి ప్రభునామములో వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఛానల్ని మేము ప్రభువు మాకు ఇచ్చిన భారము కొలది ప్రార్థనా పూర్వకముగా ప్రారంభించాము. ఈ ఛానల్ నందు మేము ఒక్కటే అంశం మరియు ఒక్కటే వ్యక్తి మీద ఆరాధన, బల్ల వర్తమానములను అందించుచున్నాము. మరియు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు 25 అంశములుగా విభజించడము జరిగినది.ఈ 25 అంశములను బైబిల్ స్టడీ క్లాసులుగా వర్తమానముల రూపములలో ఈ ఛానల్ లో అప్లోడ్ చెయ్యడము జరుగుచున్నది గనుక మా పరిచర్య కొరకు తప్పక మీ అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకము చేసుకోవలసినదిగా కోరుచున్నాము ఈ వర్తమానములు మీరు వెంటనే పొందాలంటే subscribe చెయ్యండి బెల్ i con క్లిక్ చెయ్యండి. ఇట్లు ప్రభుసేవలో మీ సహోదరుడు బ్ర॥వి.సొలొమోను contact no : 8978924449 7674091317
Format
Type
/api/banner/UCjP2tqRXu8dSn-abOXd1XKA?format=webpChannel Info
- Country
- IN
- Joined
- Apr 12, 2018
- Keywords
- "solomonkklr""solomongskklr"
Download JESUS SECOND COMING /BRO SOLOMON GS KKLR's YouTube Banner
Use banner.yt to download JESUS SECOND COMING /BRO SOLOMON GS KKLR's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.
Simply use the URL /api/banner/UCjP2tqRXu8dSn-abOXd1XKA to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.