జగన్ మోసాలు - Jagan Mosalu

జగన్ మోసాలు - Jagan Mosalu✓ Verified

@6093

123.0K subscribers5.0K videos153.8M views

👉కేవలం ఓటర్లుగా ఉండిపోవడం, ఉన్న ఓటు హక్కును ఆయుధంగా కాకుండా ఆట వస్తువుగా భావించి ప్రలోభాలకు లొంగి విచ్చలవిడిగా ఉపయోగించినంతకాలం పరిస్తుతులు మారవు, మీ జీవన ప్రమాణాలు పెరగవు. 👉విద్వేషాలు రెచ్చగొట్టి, వర్గాల మధ్య చిచ్చుపెట్టి, కాసులతో ఆశపెట్టి ఆ ఓటును రాజకీయ నాయకులు దక్కించుకున్నన్ని రోజులు మీ పరిస్తుతులు మారవు. 👉స్వతంత్రంగా వ్యవహరిస్తూ, నిష్పాక్షికంగా ఓటు వేయినంత కాలం మీ పరిస్తుతులు మారవు. 👉అన్యాయం జరుగుతున్నప్పుడు, తటస్థంగా ఉండడం, అణచివేతదారుడుకి మద్దతు పలికినట్టే. ఎన్నికల్లో నోటా మీట నొక్కుతాన్నవాడి వాదన కూడా అంతే. 👉అక్రమంగా దోచుకున్న రాజకీయ నాయకులను, బడా బాబులను ఒక దొంగని, నరరూప రాక్షసుడిని చూసినట్టు చూడకుండా, సినిమా హీరో లాగా ఆరాదిస్తే, మీరు సృష్టించే సమాజం అతుకులు పడని గతుకుల రోడ్లులా ఉంటది. 👉బిచ్చగాళ్ళంని చీదరించుకున్నట్టు బ్రష్టుపట్టిన ప్రభుత్వ ఉద్యోగులని చీదరించుకోనంత కాలం రాజ్యపరిపాలన లో మార్పు రాదు, మీ దినచర్యలో ప్రతిరోజూ ఏదోఒక నిరాశ నిస్పృహకి లోనవటం తప్పదు. 👉వ్యక్తి పూజలు జరుగుతున్నంత కాలం, సమాజంలో బానిసలను పాలించటానికి పాలకులు పుడుతూనే ఉంటారు.

జగన్ మోసాలు - Jagan Mosalu YouTube Banner

Format

Type

/api/banner/UCkxTQEK40yqJFKt6FG6NgAw?format=webp
Download WEBP

Channel Info

Country
AE
Joined
Jul 31, 2022
Keywords
"AndhraPradesh"Politics"ChandraBabuNaidu""JaganMohanReddy""Chanchalguda

Download జగన్ మోసాలు - Jagan Mosalu's YouTube Banner

Use banner.yt to download జగన్ మోసాలు - Jagan Mosalu's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.

Simply use the URL /api/banner/UCkxTQEK40yqJFKt6FG6NgAw to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.