భారతీయ ఆయుర్వేద జీవన విజ్ఞానం
@ఆరగయసధన
భారతీయ ఆయుర్వేద జీవన విజ్ఞానం, సనాతన, సాంప్రదాయ,శాస్ర్తీయ ఆయుర్వేద వైద్యం (ఆగ్నివేశ తంత్రం, చరక సంహిత, వాగ్భటాచార్యుని అష్టాంగ హ్రృదయం మరియు ధన్వంతరి వైద్యం శుశ్రుతుడు లాంటి ఋషులు, కణాధుడు,భరద్వాజుడు, ఆత్రేయ, కశ్యప, కాశ్యప, నిమి, మ్రృఖండ మహర్షి, మార్కేండేయ మహా ఋషి, భావణా మహా ఋషుల పరంపరగా కొనసాగబడుచు భూలోకమునకు వచ్చిన ఈ ఆయుర్వేదం. బ్రహ్మ చేత దక్ష ప్రజాపతి, దక్షప్రజాపతి చేత అశ్వీనీ దేవతలు వారి నుండి ఇంద్రుడు, ఆ తరువాత భరద్వాజుడు, ఆత్రేయ, కష్యప, కాష్యప, నిమి మొదలైన ఋషులు జనులు యందు దయ గల వారై ఇంద్రుడిని వేడగా ఇంద్రుడి నుండి ఎనిమిది (8) విభాగాలతో కూడిన ఆయుర్వేదం ను ఆ ఋషులకు ఇంద్రుడు ఉపదేషించేను. ఇలా ఒకరి నుండి ఒకరికి ఆ ఋషులకు ఉపదేశించబడినది. ఆ ఋషులు పరమానందం తో భూలోకమునకు వచ్చి శిష్యులకు ఉపదేశిచిరి. ఆ శిష్యులలో ఉత్తముడైన అగ్నివేశుడు మొట్టమొదట ఈ ఆయుర్వేదం ఆభివ్రృద్ది పరచుటకు ఆగ్నివేశ తంత్రం అనే గ్రంధమును రచించి విశ్వవ్యాప్తినొందిచేను. ఈ విధంగా ఆయుర్వేదం అవతరణ జరిగినది. తరువాత నేటికి ఈ ఆయుర్వేదం చక్కగా అభ్యసించబడి ఆచరణలో ఉంది.)
Format
Type
/api/banner/UCltyb9oC5ok9kSXLnPTDtIw?format=webpChannel Info
- Joined
- Jun 7, 2012
Download భారతీయ ఆయుర్వేద జీవన విజ్ఞానం 's YouTube Banner
Use banner.yt to download భారతీయ ఆయుర్వేద జీవన విజ్ఞానం 's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.
Simply use the URL /api/banner/UCltyb9oC5ok9kSXLnPTDtIw to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.