Bairi Naresh

Bairi Naresh✓ Verified

@bairinareshofficial

228.0K subscribers3.7K videos76.6M views

డా. బైరి నరేష్ అను నేను నా జీవిత సహచరి గాండ్ల సుజాత టీచర్ కలిసి "మూఢనమ్మకాల నిర్మూలన సంఘం MNS" స్థాపించడం జరిగింది. ఇది నూతన సంఘం. ఏ సంఘానికి అనుబంధం కాదు. ఆవిర్భావ దినం : సెప్టెంబర్ 17, 2023. ఇది సాంస్కృతిక ఉద్యమం. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించి మొదట దక్షిణ భారతదేశంలో విస్తరింప జేసి అనంతరం దేశ వ్యాప్తంగా పని చేస్తాం. లక్ష్యం: ప్రత్యామ్నాయ సంస్కృతి, చార్వాక లోకాయుత బోధనలు పంచడం, నాస్తికత్వం, హేతువాదం, మానవ వాదం, శాస్త్రీయ దృక్పథం, కులమత నిర్మూలన, సమసమాజం, సామాజిక అసమానతల నిర్మూలన, సమాజ చైతన్యం, పర్యావరణ పరిరక్షణ, నూతన నాయకత్వాన్ని పెంపొందించడం, విద్యార్థి యువతని మేల్కొల్పడం, మహనీయుల స్పూర్తి, సంఘ సంస్కరణ మా లక్ష్యం మాతో కలిసి నడవాలి అనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి. ఇట్లు MNS ఫౌండర్స్ డా. బైరి నరేష్ 7013160831 గాండ్ల సుజాత టీచర్ 9441545550

Bairi Naresh YouTube Banner

Format

Type

/api/banner/UCotkpbGeMhxS9KgMUaJBQig?format=webp
Download WEBP

Channel Info

Country
IN
Joined
Jul 28, 2012
Keywords
"whoisbairinaresh""whatisthequalificationofbairinaresh"bairinareshcast

Download Bairi Naresh's YouTube Banner

Use banner.yt to download Bairi Naresh's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.

Simply use the URL /api/banner/UCotkpbGeMhxS9KgMUaJBQig to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.