tell me true✓ Verified
@tellmetrue
ఈ సృష్టిలో మనతోపాటు పశువులు ,పక్షులు ,మొక్కలు జీవిస్తూ ఉంటాయీ ఐతే మనము మన ప్రక్క ఇంటిలో వారి పేరు తెలుసుకుంటాం ,ఎదురింటిలో వారి పేరు తెలుసుకుంటాం ,పశువుల పేర్లు కూడా తెలుసు ,అలాగే పక్షుల పేర్లు తెలుసు కాని మన చుట్టూ వున్నా మనకు అను నిత్యం ఉపయోగ పడుతున్నా మన అవసరాలు తీర్చుతున్నా ,మన ఆహారంగా ఉపయోగ పడుతున్నా మనకొచ్చే జబ్బులను పోగోడుతున్నా మనము జీవించడానికి అవసరమైన ప్రాణ వాయువును ఇచేఎ మొక్కలు లేదా చెట్లు యొక్క పేరు కూడా తెలియ కుండా చాల మంది బ్రతుకు తున్నాము . కనీసం మన చుట్టు ప్రక్కల వుండే మొక్కలు లేదా చెట్లు పేర్లు తెలుసుకుందాం దానిలోని ఔషద గుణాలు ఏమిటో తెలుసుకుందాం వీలు కుదిరితే వాటిని రక్షిద్దాం ,వాటిని ఉపయోగించుకుందాం .పూర్వ కాలం నుంచి మన పూర్వికులు ఈ మొక్కలు ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసు కుందాం ,పరిశోధనలు ఏమి చెపుతున్నాయో తెలుసుకుందాం . ఇప్పట్లో చాల మంది పిల్లలకు కొంత మంది పెద్దవారికి ఏ మొక్క ఏమిటో తెలియదు వారి కోసమే ఈ tell me true చానల్ ప్రతి మొక్క అవసరమే . don't forget to subscribe tellmetrue : https://www.youtube.com/channel/UCz3R35lzx0cG_C40TCDldXQ?sub_confirmation=1
Format
Type
/api/banner/UCz3R35lzx0cG_C40TCDldXQ?format=webpChannel Info
- Country
- IN
- Joined
- May 22, 2016
- Keywords
- "healthtipsintelugu""telugueducation""medicinalplants""medicinalplants
Download tell me true's YouTube Banner
Use banner.yt to download tell me true's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.
Simply use the URL /api/banner/UCz3R35lzx0cG_C40TCDldXQ to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.